Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
ఓం
శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణేనమ:
ఉపోద్గాతం : రాతి యుగం నుండి మనిషి మనుగడకు ఇతోధికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగాను మానవ సమాజ బ్రతుకుబాటలో కొత్తవరవడి సృష్టించినది. వడ్రంగే.
అనగా: రాతియుగంలో మనిషి నిత్యకృత్యమైన ఆకలి తీర్చుకొనుటకు ఆకులు,
అలమలు, భుజించుట తదుపరి ఆహార విషయంలో మార్పు కోరుకొని ఏదైన జంతువును వేటాడి భుజించాలనే ఆలోచనతో ఒక పదునైన రాయిని తీసుకొని ఒక పొడవైన కర్రను చివర సూదిగా చెక్కి తన శక్తి కొలది విసిరి జంతువును వేటాడాలనే తపన మొట్టమొదటిగా కలిగినది. కాలక్రమేన మనిషి మెదడులో వచ్చిన మార్పులకు అనుగుణంగా భూమిని కొద్ది గుల్లపరచి విత్తనములు చల్లి పంట పండించాలనే ఆలోచనతో మొట్టమొదటి తన ప్రతిభా పాఠవాలతో నాగలిని తయారు చేసి ఈప్రపంచ అన్నదాతలు అయిన రైతుసోదరులకు అందించిన ఘనత వడ్రంగిది. అది మొదలు… నాటి నుండి నేటివరకు ప్రపంచ మానవ సమాజ అవసరముల దృష్యా సమాజసేవలో భాగంగా (తద్వారా తన మనుగడ సాగించుటకు) వడ్రంగి చేసిన కృషి అజరామరం ఎలయనగా నాగలి తయారు చేసిన దగ్గర నుండి తద్వారా పండిన ధాన్యమును అతిసునాయాసముగా పొలము నుండి ఇంటికి తీసుకొని వెళ్ళుటకు మహా మేదస్సుతో చెక్కలో చెక్కను మిళితము గావించి చక్రములతో నడుచు మొదటి వస్తు రవాణా వాహనము (ఎండ్లబండి ) ని తయారుచేసిన ఘనత మన వండ్రంగులదే. తదుపరి రోలు రోకలి తయారు చేసి వాటిని దంచి బియ్యముగా మార్చి అన్నం వండుకొనుటకు కావలసిన మట్టిపాత్రలను తయారు చేయుటకు కావలసిన కుమ్మరి సారెను (చక్రం)ను తయారుచేసి అన్నం తిన గలిగేటట్లు తయారు చేసిన ఘనత మన వడ్రంగులదే ఇంకను గొప్పలు చెప్పుకొను అవసరము లేకునను సహజ ధోరణిలో సహజసిద్ధమైన వానరజన్మ నుండి మానవునిగా రూపాంతరము చెందిన పిదప ఆచ్చాధన లేని సమయంలో ప్రకృతి ప్రసాదించిన ఆకులనే అంగవస్త్రములుగా ధరించుట అందరికి విధతమే. తదుపరి ఆలోచన పరుడైన, నిరంతర మేధ సంపన్నుడైన వడ్రంగి భూమాత ప్రసాదించిన నిరర్ధకముగా వున్న పత్తిని ఒక దారముగా ఒడుకుటకు మొదటిగా ఏకులరాట్నము తయారు చేసి తద్వారా మన చేనేత కార్మిక సోదరులకు అందించి మనిషి పురోగమనము వైపు పయనించేటట్లు చేనేత కొరకు మగ్గం తయారు చేసిన మహానీయుడు మన వడ్రంగి సోదరులే. తదుపరి కడుపునిండిన తరువాత భుక్తాయాసముతో ఒక నీడను సేదతీరుటకు కర్రలను ఉపయోగించి ఇంటిని నిర్మించిన మహా మనిషి మన వడ్రంగులే. కాలక్రమేణా మనిషి సుఖముగా కూర్చునుటకు, -విశ్రాంతి తీసుకొనుటకు అభద్రాతా భావము నుండి భద్రతతో నివశించుటకు కుర్చీ, -మంచం, ద్వారబందము, తలుపులు మొదలుగునవి తయారు చేసి (తన క్షుద్బాధను తీర్చుకొనుచు) మానవశ్రేయస్సుకు పెద్దపీట వేసినది మన వడ్రంగులే.
Project Done
Happy Clients
Professionals
Repeat Order
Your ideas deserve the finest care. We transform your concepts into reality with precision and attention to detail, ensuring quality, beauty, and functionality in every creation we deliver.
At our core, we believe teamwork transforms ideas into achievements. Every member contributes unique skills, creativity, and passion, working together toward a shared vision. It’s this spirit of collaboration that drives quality, innovation, and success in every project we deliver.
Stay informed with our latest news updates. We bring you important announcements, product launches, upcoming events, and special offers to keep you connected. Check back regularly to discover what’s new and how we continue to serve you better every day.
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
APSCA carpenters deliver skilled craftsmanship, ensuring quality woodwork, structural integrity, and sustainable practices for public projects across Andhra Pradesh.
Signup our newsletter to get update information, promotion or insight.